calender_icon.png 30 October, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల బదిలీపై గందరగోళం

18-07-2024 06:53:01 PM

హైదరాబాద్ : డైరెక్టరేట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ లో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పాడింది. యూనియన్ నాయకుల లేఖలతో ఉన్నచోటే కొనసాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సహచర ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అందరినీ బదిలీ చేయాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని నినాదాలు చేస్తున్నారు. ఆరో జోన్ లో బదిలీల తీరుపై ఉద్యోగుల అభ్యంతరం