calender_icon.png 29 July, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ క్రీడాకారులకు అభినందన

29-07-2025 01:36:46 AM

యాదాద్రి భువనగిరి జులై 28 ( విజయ క్రాంతి ): హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది ఈ ఒక పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన క్రీడాకారులు గోల్ సిల్వర్ మరియు బ్రాండ్స్ మెడల్ సాధించారు.  ఈ యొక్క క్రీడాకారులను ఈరోజు భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లోని పట్టణ సిఐ గారు మరియు పట్టణ ఎస్త్స్ర గారు అభినందించారు కోచ్లు ఎరుపుల శివప్రసాద్ గుర్రం రాధా పాల్గొన్నారు.   

గోల్ మెయిల్ సాధించిన తైక్వాండో క్రీడాకారులు 1 ఎరుపుల నిహాల్ తేజ్ 2 ఆద్యన్ శివక్ 3 తంగిరాల లోకా ఆదిత్య 4 మారబోయిన యశ్వంత్ 5 సన్నిధి ప్రకాష్ 6 మదీనా ఫాతిమా7 ఎడవల్లి అమృత8 ధర్మ తేజ 9 రిషిత 10 విగ్నేష్ 11 రిష్విక్ 12 గోల్ మెడల్ సాధించిన టైక్వాండో క్రీడాకారులు   11 రవీందర్ సింగ్ 12 ఠాకూర్ నర్సింగ్ 13 హన్సిని సాయి14 రుచికా రెడ్డి 15 నవదీప్ తేజ్ 16 నిత్యశ్రీ 17 హర్షత్ 18 భగత్ 19 జ్ఞాన దీప్ 20 యశస్వి 21 ధ్రువన్ 22 రిత్విక సాధించిన తైక్వాండో క్రీడాకారులు సిల్వర్ మెడల్ సాధించిన టైక్వాండో  క్రీడాకారులు  1తుపాకుల అక్షిత్ 2 మనోహర్ సింగ్ 3 వర్షిత్ రెడ్డి 4 జస్వంత్ 5 వైష్ణవి 6 దిండిమా 7 విక్షిత్ రెడ్డి.బి