calender_icon.png 20 May, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు

02-05-2025 12:03:00 AM

కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, మే 1 (విజయక్రాంతి): ప్రభుత్వ ఇటీవల విడుదల చేసిన  పదవ తరగతి, ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు  జిల్లా కలెక్టర్  కోయ శ్రీహర్ష ప్రత్యేక అభినందనలు తెలిపారు.

గురువారం  కలెక్టర్ కోయ శ్రీ హర్షమంచి ఫలితాలు సాధించిన విద్యార్థుల ను అభినందించారు.  కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనాథ్,  మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అస్మా జబీన్ విద్యార్థులు పాల్గొన్నారు.