calender_icon.png 18 July, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి

18-07-2025 12:03:20 AM

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాదు రమేష్ రెడ్డి

ఖమ్మం, జులై 17 (విజయ క్రాంతి):కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వుంటే అక్కడ అభివృ ద్ధి కి కొందవుండదని, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృధి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాదు రమేష్ రెడ్డి అన్నారు. బు ధవారం ఖమ్మం నగర కూరగాయల మా ర్కెట్ రిటైల్ వ్యాపారస్తుల ఆత్మీయ సమ్మేళ నం కార్యక్రమం ఐఎన్‌టియుసి నగర ఉపాధ్యక్షులు ఎం.డి ఫజల్ ఆధ్వర్యంలో నిర్వహిం చడం జరిగింది.

ఈకార్యక్రమానికి ఐ ఎన్ టి యుసినగర అధ్యక్షులు నరాల నరేష్ మోహ న్ నాయుడు అధ్యక్షత వహరించారు.ముఖ్య అతిథులుగా ఏ ఎం సి ఛైర్మెన్ ,వైస్ చైర్మన్ , యర్రగర్ల హనుమంతరావు ,తల్లాడ రమేష్, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు,కాంగ్రెస్ నాయకులు కమర్తపు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యా పారాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాయకులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యాపారస్తుల సంఘం అష్రీఫ్ మొహమూద్ కార్పొరేటర్ రాపర్తి శరత్ , బాణాల లక్ష్మణ్, ఆటో యూనియన్ జిల్లా నాయకులు పా ల్వంచ కృష్ణ ,వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ఆంజనేయులు , మిషన్ భగీరథ అధ్యక్షులు తలారి రాములు తదితరులు పాల్గొన్నారు.