calender_icon.png 2 February, 2026 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

02-02-2026 05:06:51 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్‌కు ఇటీవల బదిలీపై వచ్చిన తహసీల్దార్ శ్రీనివాస్ ను సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నరసయ్య, నాయకులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి,నల్ల బాబు రెడ్డి, రాజేందర్,గుండంపెల్లి సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య,నాగార్జున రెడ్డి,నల్ల శీను,నత్తి రాము, నాశంతిరుపతి లు పాల్గొన్నారు.