19-07-2024 12:57:47 PM
కరీంనగర్: కరీంనగర్ లో రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు,మనకొండూర్ శాసనసభ సభ్యులు డా.కవ్వంపల్లి సత్యయణరాయణను, స్థానిక ఆర్ఎన్ బీ వసతి గృహంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు,సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.