11 April, 2026 | 11:56 AM

Breaking News

మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం అవ్వాలి

06-10-2025 03:38 PM

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే బాలునాయక్ నివాసంలో సోమవారం  దేవరకొండ,నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, కొండమల్లేపల్లి మండలాల ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ స్థానిక ఎన్నికల కోసం సమీక్ష సమావేశన్నీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు.

రిజర్వేషన్లపై అపోహాలు నమ్మొద్దు పార్టీ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలి అని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త, పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ గెలుపు,బలోపేతం చేసిన వారికి అవకాశాలు ఉంటాయని వారు అన్నారు.