17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ రెండవ రోజు జైత్రయాత్ర

12-04-2025 01:05 PM

 కార్యక్రమం లో పాల్గొన్న చేగుంట మండల కోఆర్డినేటర్ జనగామ మల్లారెడ్డి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ 

చేగుంట, విజయక్రాంతి: రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్(Congress) పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్,కార్యక్రమాన్ని(Jai Bapu, Jai Bhim, Jai Samvidhan) నిర్వహిస్తోందని మండల కోఆర్డినేటర్ మల్లారెడ్డి అన్నారు. చేగుంట మండలంలోని కిష్టాపూర్, పులిమామిడీ ఇబ్రహింపూర్ గ్రామం వరకు ఇంటింటా జైత్రయాత్ర వివరాలను తెలియజేస్తూ కార్యకర్తలు పాదయాత్ర చేప్పటి ప్రతిజ్ఞా చేశారు.

ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు, శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, మొజామిల్, ట్రెజరర్ బల్ రెడ్డి, ఎస్సీ సెల్ స్టాలీన్ నర్సింలు, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్  మాజీ దుబ్బాక అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ గ్రామ అధ్యక్షులు ఇబ్రహింపూర్ స్వామి, కిస్టాపూర్ శ్రవణ్, పూలిమామిడి మహంకాళి రమేష్ గ్రామ నారాయణ రెడ్డి,లడ్డు,కృష్ణ, రాములు, స్వామి,సాయి, కరుణాకర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.