13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్‌

13-02-2026 02:49 PM

హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress) నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. అన్ని మునిసిపాలిటీలపైనా పట్టు సాధించింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. నల్గొండలో కాంగ్రెస్ కంచుకోట పార్టీ నేతలు తెలిపారు.

మున్సిపాలిటీల వారీగా ఫలితాలు 

చండూరు: కాంగ్రెస్ 6, బీఆర్ ఎస్ 3, ఇతరులు 1

చిట్యాల: కాంగ్రెస్ 9, బీఆర్ ఎస్ 2, ఇతరులు 1

దేవరకొండ: కాంగ్రెస్ 10, బీఆర్ ఎస్ 7, బీజేపీ 1, ఇతరులు 2

హాలియా: కాంగ్రెస్ 11, బీఆర్ ఎస్ 1

మిర్యాలగూడ: కాంగ్రెస్ 31, బీఆర్ ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 2

నందికొండ: కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1.

ఆరు మునిసిపాలిటీల్లోనూ విజయాలతో, కాంగ్రెస్ నల్గొండ జిల్లాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు వెనుకబడి ఉన్నాయి.