5 July, 2026 | 2:12 AM

పెద్దపల్లిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

10-08-2025 11:24 AM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapally District) కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అనిల్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్వగ్రామం కరీంనగర్. కానిస్టేబుల్ ఆత్మహత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.