16 May, 2026 | 3:41 AM

సహకార ఆంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.6,42,043

10-09-2025 12:18 AM

శివంపేట్, సెప్టెంబర్ 9 :శివంపేట మం డలం చిన్నగొట్టిముక్కల గ్రామ పరిధిలోని శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానంలో 6 నెలల హుండీ లెక్కింపు చేయగా రూ.6,42,043 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవా దాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, దేవస్థా నం ఫౌండర్ చైర్మన్ ఆంజనేయశర్మ, ఈఓ శ్రీనివాస్, చిన్నగొట్టిముక్ల గ్రామస్థులు నారాయణ రావు, నర్సింగరావు, కిషన్ రావు, చం ద్రయ్య రావు, పాపయ్య భక్తులు శివకేశవ సేవ సమితి గ్రూప్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.