27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం

01-04-2026 04:41 PM

కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం 12వ డివిజన్ లో పర్యటించి డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం జాండ్ర సంఘం వారి  శ్మశానవాటికలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన సంఘం సభ్యులు వెంటనే వాటిని ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి సమస్యను గుర్తించాలని విడుదల వారీగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదాం అని సూచించారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్వ సత్యం, శ్రవణ్ కుమార్, మైత్రి యాదయ్య, మద్దురి రాఘవేందర్, లీడర్ రఘు,  జాండ్ర సంఘం అధ్యక్షుడు బాలరాజ్, మహిళ అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మీ, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.