27 June, 2026 | 7:44 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

కార్మికులకు సబ్బులు, గ్లౌజులు

04-02-2026 01:47 AM

వృద్ధులకు నేత చీరలు పంపిణీ చేసిన కార్పొరేటర్ చంద్రకళ

ఖమ్మం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ అన్న (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు) జన్మదినం సందర్భంగా 25వ డివిజన్ బస్తి దవాఖానలో స్థానిక కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, పేస్టులు, కొబ్బరి నూనె, చేతి గ్లౌజులు, వృద్ధులకు నేత చీరలు సుమారు వందమందికి పం పిణీ చేశారు. కార్యక్రమంలో జీడిమెట్ల వెంకన్న, భూమా సతీష్, యాట మహేష్, దేవరకొండ రమేష్, నెల్లుట్ల ఏడుకొండలు, మృదు లాకర్ శీను, పంది అనిత, చింతల రేణుక, రమేష్ తదితరులు పాల్గొన్నారు.