21 August, 2026 | 9:41 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •   కోరుట్లలో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన జువ్వాడి బ్రదర్స్   •   గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ   •  

ఇల్లందు ఏరియాలో పర్యటించిన కార్పొరేట్ జీఎం (ఎస్టేట్)

02-05-2026 08:08 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (ఎస్టేట్) లక్ష్మిపథి గౌడ్ శనివారం ఇల్లందు ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా నూతన జే కే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలో కొత్తగా నిర్మించిన రోడ్లు, జరుగుతున్న పనులను సమీక్షించారు. పనుల పురోగతిపై ఏరియా జీఎం వి. కృష్ణయ్యని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.