calender_icon.png 3 August, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలిన ఎఫ్ ఫైటర్ జెట్

01-08-2025 12:00:00 AM

కాలిఫోర్నియా నేవల్ బేస్‌లో ఘటన

కాలిఫోర్నియా, జూలై 31: కాలిఫోర్నియాలోని నేవీ స్థావరంలో బు ధవారం ఓ ఎఫ్ యుద్ధ విమా నం క్రాష్ అయింది. యుద్ధ విమాన పైలట్ చాకచక్యంగా ప్రమాదం నుం చి తప్పించుకున్నాడు. అతడికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారు లు తెలిపారు. ఈ ఘటన వల్ల ఎవరికీ నష్టం వాటిల్లలేదని ప్రకటిం చారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

విమానం కూలిపోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. అమెరికా డిఫెన్స్ తయారు చేసిన ఈ ఐదో జనరేషన్ ఫైటర్ జెట్ ఖరీదు 115 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. ఇటీవల బ్రి టన్‌కు చెందిన ఎఫ్ బీ రకానికి చెందిన విమానం కేరళలో ల్యాండ్ అయింది.