18 July, 2026 | 4:39 PM

గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి

18-07-2026 04:39 PM

భైంసా,(విజయక్రాంతి): బాసర ఆలయ పున నిర్మాణం పనులు వచ్చేయడాది గోదావరి పుష్కరణ నాటికి పూర్తి చేస్తామని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 225 కోట్లతో బాసర ఆలయ పునరువృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా నిర్మాణ పనులు చేపట్టాలని అమ్మవారి దర్శనానికి వచ్చి భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. పనులు ప్రతిరోజు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటేష్ గౌడ్ నాయకులు సతీష్ రావు సాయినాథ్ పటేల్ తదితరులు ఉన్నారు.