18 July, 2026 | 4:31 PM

Breaking News

పదోన్నతి పొందిన ఈఈకి సన్మానం   •   రాజీ మార్గమే రాజ మార్గం   •   సామూహిక మరుగుదొడ్లు ప్రారంభించిన కలెక్టర్   •   భూక్య రవి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్   •   100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •  

పదోన్నతి పొందిన ఈఈకి సన్మానం

18-07-2026 04:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో రఘురాం సుభాష్ బాబు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B నిర్మల్ గా పదోన్నతి పొందిన సందర్భంగా శనివారం సన్మానం చేశారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా తరఫున చేనేత కండువాకప్పి మార్కండేయ చిత్రపటం ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బూర ఉమాశంకర్, ప్రచార కార్యదర్శి తురాటి ముతేష్, విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెల్దండి అశోక్ కుమార్, కందూరి నర్సయ్య, సిరిపురం రాజేశ్వర్, జక్కని జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.