26 June, 2026 | 6:46 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

జేఎన్టీయూ భవనానికి రూ.108.60 కోట్లు

04-12-2024 01:17 AM

ఖమ్మం, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జేఎన్టీయూ నూతన భవన నిర్మాణాకి రాష్ట్రప్రభుత్వం రూ.108.60 కోట్లు విడుదల చేసిం ది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంక టేశం ఉత్తర్వులు జారీ చేశారు. మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని ప్రభుత్వంతో నిధులు ఇప్పించారు. ఇంజినీరింగ్  విద్యార్థుల కలను సాకారం చేస్తూ భవన నిర్మాణానికి  నిధులు మంజూరు చేయించడంపై పాలేరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.