13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

27-03-2026 01:58 AM

కనగర్తి గ్రామంలో విషాదం

కోనరావుపేట, మార్చి 26 (విజయక్రాంతి) : కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులి రవి (38) గురువారం ఉపాధి హామీ పనులు చేస్తున్న సమయంలో తీవ్ర వడదెబ్బకు గురయ్యాడు. సహచర కార్మికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడు.

మృతుడు రవికి భార్య నిర్మల, ఒక చిన్న పా ప ఉన్నారు. కాగా, ఆరు నెలల క్రితం వారి కూతురు మృతి చెందడంతో కుటుంబం ఇప్పటికే విషాదంలో ఉండగా, ఇప్పుడు రవి మరణంతో ఆ కుటుంబం మరింత దుఃఖం లో మునిగిపోయింది.  బాధిత కుటుం బానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిం చాలని గ్రామసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.