13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నీలోజిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

27-03-2026 01:53 AM

బోయినపల్లి: మార్చి 26 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి సీతారామరాముల ఆలయంలో శ్రీరామనవమి ఒక రోజు ముందు గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాములకు అభిషే కం చేశారు. అనంతరం సీతారాములకు నూ తన వస్త్రాలంకరణ చేసి గ్రామస్తులు సమిష్టిగా పూజ చేసి ముక్కలు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుముల భాస్కర్ దంపతులు, పాలకవర్గ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.