calender_icon.png 25 December, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 కాలేజీలకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు

25-12-2025 02:15:56 AM

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇటీవల నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆపీస్ సబార్డినేట్స్‌లను నియమించుకునేందుకు ఇంటర్ విద్యా డైరెక్టర్ అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 36 మంది డేటాఎంట్రీ, 36 మంది ఆఫీస్ సబార్డినేట్స్‌ని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవచ్చన్నారు.