15 June, 2026 | 2:53 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

శుభకార్యాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

26-03-2026 12:16 AM

నిజాంసాగర్ మార్చి 25( విజయ కాంతి ): నిజాంసాగర్ ఉమ్మడి మండలాల్లో జరిగిన పలు శుభకార్యాల్లో  జిల్లా కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  పాల్గొన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో జక్సాని శ్రీనివాస్ సెట్  కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరైన వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిజాంసాగర్ మండలంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో గోర్గల్ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రామ గౌడ్  కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని,  వధూవరులను ఆశీర్వదించారు.  నిజాంసాగర్ మండలం ప్రజా ప్రతినిధులు, మహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.