17 April, 2026 | 8:50 PM

జూలై 5న డీఈఈ సెట్ ఫేజ్ సీట్లు

25-06-2025 12:02 AM

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఈ నెల 28 నుంచి డీఈఈసెట్ (డీఎడ్) రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుం ది. వెబ్ అప్షన్లకు జూలై 1 వరకు అవకాశమిచ్చారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థులకు ఈనెల 27న మరో  అవకా శమిచ్చారు.

జూలై 5న సీట్లను కేటాయించనున్నారు. తొలివిడతలో 3462 సీట్లు కే టాయించినట్లు అధికారులు తెలిపారు. సీ ట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 25లోపు కాలేజీల్లో జాయిన్ కావాలని సూచించారు.