17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఆర్టీసీ జేఏసీ రద్దు

25-06-2025 12:00 AM

త్వరలోనే కొత్త జేఏసీ 

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ రద్దుంది. ఈ మేరకు  మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమైన అన్ని కార్మిక సంఘాలు జేఏసీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతమున్న జేఏసీ 1, జే ఏసీ 2 లను రద్దు చేస్తున్నట్లు.. త్వరలోనే కొ త్త జేఏసీని ప్రకటించనున్నట్లు తీర్మానించా యి.

సమావేశానికి ఈయూ, టీఎంయూ1, టీఎంయూ 2, ఎస్‌డబ్ల్యూఎఫ్ , టీజేఎ ంయూ, ఎస్‌డబ్ల్యూయూ, ఎన్‌ఎం యూ, బీ కేయూ, బీడబ్ల్యూయూ, కేఎస్ కే పీరూ టీఎన్‌టీయూసీ, ఎస్టీఎం యూ స ంఘాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే నెల 2న తిరిగి మరోసారి అన్ని కార్మిక సంఘాలు సమావేశమై తదుపరి కార్యాచర ణ ప్రకటిస్తామని వెల్లడించాయి. ప్రస్తుతానికి ఆర్టీసీ జేఏసీ లేదని... త్వరలోనే కొత్త జేఏసీని ఎన్నుకుంటామని ప్రకటించాయి.