28 April, 2026 | 5:05 PM

Breaking News

అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •   పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదు   •   కొల్చారం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు   •  

అక్రమ నిర్మాణాల కూల్చివేత

11-09-2024 02:23 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా న స్పూర్ మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలను మంగళవారం అధికారులు కూల్చివేశారు.  నస్పూర్‌లోని ప్ర భుత్వ భూమిని గోపాల్‌రావు ఆక్రమించి నిర్మాణం చేపట్టాడు. సర్వే అధికారులు తెలిపిన హద్దుల ప్రకారం ప్రభుత్వ భూమిలోని కట్టడాన్ని కూల్చివేశారు. కాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం తగద ని గోపాల్‌రావు పేర్కొన్నారు. కమిషనర్ సతీష్ రూ.14 లక్షలు డిమాండ్ చేశారని, తాను ఇవ్వనందుకే కక్షతో కూల్చివేత పూనుకున్నారని ఆరోపించారు.