calender_icon.png 28 October, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు స్మారక చిహ్నాన్ని కూల్చివేత

27-10-2025 10:21:19 PM

చర్ల (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా పిల్లూర్ అడవులలో మావోయిస్టులు నిర్మించిన మావోయిస్టు స్మారక చిహ్నాన్ని కూల్చివేశారు. డి ఆర్ జి/సి ఆర్ పి యూ 214, కోబ్రా 206 ల సంయుక్త ఆపరేషన్ నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా, పిల్లూర్ అడవులలో మావోయిస్టులు నిర్మించిన 20 అడుగుల ఎత్తైన మావోయిస్టు స్మారక చిహ్నాన్ని భద్రతా దళాలు సోమవారం కూల్చివేశాయి. మావోయిస్టులపై ప్రభావవంతమైన చర్య కొనసాగుతోంది.