18 August, 2026 | 1:17 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

మేక మన్వితను సన్మానించిన డీఈవో

05-05-2026 08:31 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని నాగుపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మేక మాన్విత పడవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను 571 అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని మేక మాన్వితను మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖాధికారి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈ.ఓ జగపతి, నాగుపల్లి జెడ్పీహెచెస్ ప్రధానోపాధ్యాయరాలు కందిమళ్ళ సరళ తదితరులు ఉన్నారు.