5 May, 2026 | 8:37 PM

Breaking News

కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •  

నేడు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

14-09-2024 09:46 AM

హైదరాబాద్‌: నేడు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భట్టి, శ్రీధర్ బాబు పాల్గొనున్నారు. మార్కెట్ కమిటీల ప్రమాణస్వీకారాల్లో మంత్రులు పాల్గొనున్నారు.