calender_icon.png 11 November, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

14-09-2024 09:35:42 AM

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. గత నెల 28న మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి తన ఇంటికి బయలుదేరారు. రెండు వారాల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కేటీఆర్ శనివారం రెస్ట్‌ తీసుకునే అవకాశముంది. రేపటి నుంచి మళ్ళీ ప్రజలముందుకు వెళతారు. తన కొడుకు హిమాన్షు చదువుల కోసం కేటీఆర్‌ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.