calender_icon.png 11 July, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర సర్వేపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్

09-11-2024 10:49:58 AM

హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి సమగ్ర సర్వేపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్యూమరేటర్లతో కలెక్టర్లు మాట్టాడి ప్రజల్లో తలెత్తే సందేహాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజల్లోని అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనేలా రోజు సమాచారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన దేశమంతా గమనిస్తోందని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.