30 August, 2026 | 8:59 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

14న అలంపూర్‌కు డిప్యూటీ సీఎం రాక

13-07-2026 12:07 AM

అలంపూర్, జూలై 12: గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఈ నెల 14న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మేడికొండ, పచ్చర్ల, జూ లేకల్, పుల్లూరు విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించనున్నారు. అనంతరం వడ్డేపల్లి మండలం జూలేకల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొననున్నట్లు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.