calender_icon.png 18 July, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహెబ్ నగర్ శ్మశాన వాటికలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

18-07-2025 12:41:43 AM

ఎల్బీనగర్, జులై 17 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని సాహెబ్ నగర్ గ్రామ ఎస్సీ శ్మశాన వాటికలో రూ, 26 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనులను స్థానికుల తో కలిసి గురువారం కార్పొరేటర్ మొ ద్దు లచ్చిరెడ్డి పరిశీలించారు. అనంతరం ఎస్సీ బస్తీలో నూతన ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ సంఘం భవనం ని ర్మించాలని కార్పొరేటర్ కు వినతి పత్రం అందజేశారు.

కార్యక్రమంలో సాహెబ్ నగర్ గ్రామ సభ్యులు బాబయ్య, అంజయ్య, శేఖర్,రాజు, దేవరాజు, బలరాం, సుధాకర్, రమేష్, రాజు, మధు, సంజీవ, స్వామి, శ్రీనివాస్, చిరంజీవి, కుమార్, నివాస్ మధు, భాను, హరి కృష్ణ, మహేశ్, దుర్గాప్రసాద్, శివకుమార్, వికాస్, పరమేష్, యశ్వంత్, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, పవన్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.