కన్నెపల్లి పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన డిజిపి
12-04-2026 02:53 PM
భీమిని, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ (Police Station) ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బీ శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఆయన వెంట జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.




