18 August, 2026 | 1:20 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

వ్యక్తి అదృశ్యం

18-04-2025 12:53 AM

జహీరాబాద్, ఏప్రిల్ 17 :జహీరాబాద్ మండల పరిధిలోని జాడి మల్కాపూర్ గ్రామానికి చెందిన బల్లెపు సంగయ్య (34) తిరుపతి వెళ్లి వస్తానని తిరిగి ఇంటికి రాలేదని జహీరాబాద్ రూరల్ ఎస్త్స్ర ప్రసాద్ రావు తెలిపారు. ఈనెల 1న  తిరుపతి వెళ్లి వస్తానని చెప్పి జహీరాబాద్ నుండి వికారాబాద్ రైలులో వెళ్లి అక్కడి నుండి తిరుపతికి రైలులో వెళ్తానని చెప్పి వెళ్లినట్లు భార్య స్వప్న తెలిపిందన్నారు.

తిరుపతి వెళ్లి  తిరిగి రాకపోయేసరికి బంధువుల వద్ద స్నేహితుల వద్ద వెతికినప్పటికీ జాడ తెలియక పోవడంతో భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు ఈయన ఆచూకీ తెలిసినవారు జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.