14 July, 2026 | 11:24 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

యువకుడి అదృశ్యం

02-04-2026 12:00 AM

కోదాడ (చిలుకూరు)ఏప్రిల్ 1 : చిలుకూరు మండలంలోని నారాయణపురం గ్రా మానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపురంకు చెందిన ముద్ర నవీన్ (19), మార్చి 26న ఇంటిలో తన మొబైల్ వదిలిపెట్టి, బయటకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదన్నారు.

కాగా ఇదే విషయంపై అతని తల్లి ముద్ర ధనలక్ష్మి పిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్త్స్ర హనుమాన్ తెలిపారు. యువకుడి ఆచూకీ తెలిసిన వారు 87126 86044 నెంబర్‌కి సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.