2 May, 2026 | 2:50 AM

పరికరాలను అందిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి

28-11-2024 09:39 PM

కేజీబీవీ పాఠశాలలో మౌలిక సదుపాయాలు

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న కేజీబీవీ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం గుర్తిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కేజీబీవీలకు మంజూరైన ఇన్సులేషన్ పరికరాలను అందజేశారు మొత్తం 18 పాఠశాలకు వీటిని పంపడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సులోమీకరణ కేజీబీవీల ఎస్వోలు పాల్గొన్నారు