calender_icon.png 4 February, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

04-02-2026 12:43:53 AM

ఏటూరునాగారం,ఫిబ్రవరి3 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పలు గ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి సీతక్క ఆదేశాల మేర కు,జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్నల బ్ధిదారులకు పంపిణీ చేశారు. హళావత్ కళ్యాణి-15వేలు, అనుము నీలయ్య-20వేలు, కొండమల్ల రాణి 21వేలు, సంగిరెడ్డి లక్ష్మి 25వేలు, బోట పోసాని -32వేలు, తుమ్మ నవనీత రావు- 37వేలు, గార జయమ్మ- 43వేలు, జక్కుల లత 45వేలు, లొటపెట్టల మహాలక్ష్మి-1లక్ష10వేలు, బండారి రాజు- 1. 14వేల రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణి చేశారు.