11 April, 2026 | 3:31 AM

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

11-04-2026 01:38 AM

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య

22 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 

వరంగల్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): వరంగల్ పట్టణంలోని పలువురు పేదలు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యానికి వెచ్చించిన మొ త్తానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం కోరుతూ సమర్పించిన దరఖాస్తులను మాజీ మంత్రి,ఎమ్మెల్సీ బస్వరా జ్ సారయ్య ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని మంజూరు చే యించారు. శుక్రవారం బస్వరాజు సారయ్య నివాసంలో  22 మంది లబ్ధిదారులకు 16 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అం దించారు. 

బస్వరాజు సారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. పేదలకు ఆర్థిక సహాయం అం దించుటకు, వారి అభ్యున్నతికి పాటు పడడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అహ ర్నిశలు కృషి చేస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజు శిరీష శ్రీమాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్, పీసీసీ సభ్యులు నల్లగొండ రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్,జన్ను రవి, ధూపం సంపత్, జన్ను వరుణ్ బిల్లా శ్రీకాం త్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోరంట్ల రాజు, యూత్ కాంగ్రెస్ తూర్పు అధ్యక్షులు ఎండీ సలీం, ఎన్‌ఎస్‌యూఐ నగర మాజీ అ ధ్యక్షుడు చాగంటి శ్రీనివాస్, వరంగల్ జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సోమ లక్ష్మి , నారగోని స్వప్న -మురళీ గౌడ్, ఓ బీసీ సెల్ కోఆర్డినేటర్ కోదాటి అనిల్, సీనియర్ కాం గ్రెస్ నాయకులు రాముల బాబు బొలుగోడ్డు శ్రీనివాస్, భైరబోయిన చంద్రమౌళి, జంజీరాల వేణు, వెల్దండి లక్ష్మణ్, కేశెట్టి వేణు, తోట బాలరాజు, ఈటల ఉమేందర్, ఈసంపల్లి ప్రభాకర్, గుండేటి సతీష్, గజ్జల లింగమూర్తి, కొత్తపల్లి రాజ్ కుమార్ చిరంజీవి, ఎండీ మస్తాన్ డివిజన్ అధ్యక్షుడు కొమ్ముల సందీప్ కుమార్, మంద సన్నీ, ఇనుగాల బాబు,బత్తుల వినోద్ కుమార్, ఐ లోని వెంకన్న, కుసుమ మురళి, బండ్ల సు రేందర్, ఎండీ పాషా, ప్రదీప్, మార్త ఆంజనేయులు, నరిగే శ్రీనివాస్, నెల్లు ట్ల ఎల్లయ్య, పెండ్యాల కొమురయ్య   పాల్గొన్నారు.