24 August, 2026 | 10:42 PM

Breaking News

ఏకగ్రీవంగా ట్రాక్టర్ల డ్రైవర్ యూనియన్ ఏకగ్రీవం   •   నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ పంపిణీ

24-08-2026 09:18 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో కుట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ లను దిర్శించర్ల, చిల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలలో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఉచిత యూనిఫామ్ లు పొందిన విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారని, మహిళా సమైక్య ఆధ్వర్యంలో కుట్టడం వల్ల మహిళలకి ఉపాధితో పాటు ఆర్ధిక సౌలభ్యత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దిగించర్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, చిల్లేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా నాయక్, ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.