కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
19-03-2026 12:52 AM
రాజపూర్ మార్చి 18 : మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో బు ధవారం తాసిల్దార్ రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు 11 మంది లబ్ధిదారులకు కల్యా ణ షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశా రు. అనంతరం నిరుపేద ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన రంజాన్ తోఫా కనుకను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి బాలానగర్ ఎఎంసీ వైస్ చై ర్మన్ శేఖర్ గౌడ్, డైరెక్టర్లు రమణ, పంచాక్షరి, శశికల రెడ్డి, శ్రీనివాస్ నాయక్,సర్పంచులు రామకృష్ణ, రాఘవేంద్ర నాయక్, చందర్ నాయక్,నజీర్ బేగ్, రమేష్, యాదయ్య, గోవర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, విక్రమ్ రెడ్డి, శివకుమార్, భరత్ కుమార్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.




