8 June, 2026 | 1:52 AM

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

02-06-2026 05:19 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు మంగళవారం ముధోల్ ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని మొత్తం 81 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తారు. ఆడపిల్లల పేర్లు చేసిన కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకం అమలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.