calender_icon.png 13 June, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేపర్ బాయ్స్ కు రెయిన్ కోట్ ల పంపిణీ

11-06-2025 09:07:20 PM

హనుమకొండ (విజయక్రాంతి): రానున్న వర్షాకాలం నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని హనుమకొండ జిల్లా న్యూస్ పేపర్ ఏజెంట్స్(Hanamkonda District Newspaper Agents) పరస్పర సహకార సంఘం, పేపర్ బాయ్స్ కు రేయిన్ కోట్ ల పంపిణీ కార్యక్రమం సంఘం అధ్యక్షుడు బొడిగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బోడ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బాసాని శ్రీధర్, కోశాధికారి విన్న రవి, రాష్ట్ర కోశాధికారి ఉప్పు రాజేందర్, కార్యవర్గ సభ్యులు కే వి ఎస్ సునీల్ చౌదరి, వరికల హరికృష్ణ, శ్రీరామోజు ప్రవీణ్, సంఘ సభ్యులు, పేపర్ బాయిలు పాల్గొన్నారు.