14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

వైరా అల్ ఫలాహ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లు పంపిణీ..

29-03-2025 10:55 PM

వైరా (విజయక్రాంతి): రంజాన్ పండుగను పురస్కరించుకొని వైరా అల్ ఫలాహ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలైన మైనారిటీ ముస్లింలకు 1500 రూపాయలు విలువ చేసే 46 కిట్టు బియ్యం 15 కేజీలు నిత్యవసర సరుకులతో పాటు 500 రూపాయలు నగదు పంపిణీ చేశారు. అల్ ఫలాహ్ యూత్ కమిటీ అధ్యక్షులు షేక్ రిజ్వాన్ మాట్లాడుతూ... నిరుపేద ముస్లిం కుటుంబాలు ఆనందంతో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. మొహమ్మద్ ఫిరోజ్ ఖురేషి మహమ్మద్ రహీం ఖురైషి, మస్జిద మౌలానా, షేక్ సలీం, మున్న, షేక్ రహమతుల్లా, మహమ్మద్ యాసిన్ మహమ్మద్ ముస్తఫా మొహమ్మద్ సాదిక్ పఠాన్ సలీం షేక్ లైకుద్దీన్, తదితరుల సహకారంతో అందజేశామని పంపిణీ చేసినట్లు కమిటీ అధ్యక్షులు తెలిపారు.