17 April, 2026 | 10:52 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మహిళలకు చీరల పంపిణీ

26-06-2025 04:44 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బిజెపి నేత, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు(District Convener Arigela Nageshwar Rao) గురువారం తన నివాసం వద్ద సుమారు వంద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా జీవితంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందంగా ఉంటుందన్నారు. గత నెల పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని అందులో భాగంగానే మహిళలకు చీరలు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్ గౌడ్, వెంకన్న, శ్రీకాంత్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.