22 April, 2026 | 2:07 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

విద్యార్థులకు టై, బెల్టుల పంపిణీ

26-06-2025 08:26 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ట్రస్టు(Sir Mokshagundam Visvesvaraya Trust) ద్వారా హజారియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టై, బెల్టుల పంపిణీ చేశారు. పేద విద్యార్థుల ఉన్నతికి దాతల సహకారం అవసరమని, ట్రస్టు చైర్మన్ జానీ చేస్తున్న కృషి అభినందనీయమని, టి పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ రమేష్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.