17 August, 2026 | 12:58 AM

కూరగాయల వ్యాపారులకు గొడుగుల పంపిణీ

17-08-2026 12:26 AM

కరీంనగర్ క్రైం, ఆగస్టు 16 (విజయ క్రాంతి): నగరంలోని రాంనగర్ ప్రాంతంలో ని కూరగాయల వ్యాపారులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పిస్తూ, వారి వ్యాపారానికి అనుకూలంగా ఉండేలా అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు, వాసుదేవా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద గొడుగులను తయారు చే యించి ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, కొం జర్ల మహేష్, బత్తిని శ్రీనివాస్, సెక్రటరీ గు గ్గిల్ల సత్యం, ట్రెజరర్ కే. అంజిబాబు, వైస్ ప్రె సిడెంట్ అర్జిత్ సింగ్, కుదుజ్, రాజేశం, శ్రీ కాంత్, శంకర్, శ్రీనివాస్, ఈద కుమారస్వా మి, పులాల శ్యామ్, పండుగ నాగరాజు, సా గర్ రెడ్డి, ప్రసాద్, గాలిపెల్లి నాగేశ్వర్, చెరిమల వెంకటేశ్వర్లు, అల్లాడి ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.