20-01-2026 08:05:18 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థాన సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వి. రమేష్ బాబును జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె.హరిత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.