1 September, 2026 | 10:15 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఫల పంచామృతాభిషేకం

01-09-2026 | 08:23pm

ముకరంపుర,(విజయ క్రాంతి): దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠం పరివార సమేత శ్రీ దుర్గా భవాని దేవాలయం(Sri Durga Bhavani Temple) నగునూరు నందు ఈనెల 3వ తేదీ గురువారం రోజున కృత్తిక నక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి(Sri Subrahmanya Swamy) ఫల పంచామృతాభిషేకం(Phala Panchamrit Abhishekam), విశేష హారతి, ప్రత్యేక పూజలు జరుగుతాయని అలాగే ఈ నెల 4వ తేదీ శుక్రవారం రోజున శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గా అమ్మవారి కి ఫల పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించ బడుతాయని ఆలయ కమిటీ తెలియజేసింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుబ్రమణ్య స్వామి మరియు దుర్గా అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.