calender_icon.png 12 February, 2026 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెటర్నరీ ఉద్యోగుల జిల్లా కార్యవర్గం

12-02-2026 07:09:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీయన్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా ఎన్నికలు టీఎన్జీవో నిర్మల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, నిర్మల్ జిల్లా టీఎన్జీవో కార్యదర్శి కుడాల రవి  రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ టిఎన్జీవి ఏ రాష్ట్ర కార్యదర్శి అభిషేక్ రెడ్డి, టీఎన్జీవి ఏ కోశాధికారి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికలలో జె. జ్ఞానేశ్వర్  అధ్యక్షులుగా అల్లం హరిష్ కార్యదర్శిగా తోట అమృతం కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉమారాణి  కోశాధికారిగా  ఆర్గనైజషన్ సెక్రటరీ క్రాంతి కుమార్ ఎన్నుకోవడం జరిగింది.