17 May, 2026 | 5:25 AM

దుర్గామాతను దర్శించుకున్న జిల్లా జ్యూడిషల్ న్యాయమూర్తి

09-11-2024 03:53 PM

పాపన్నపేట: ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను శనివారం రోజు జిల్లా జ్యుడీషియల్ న్యాయమూర్తి సిరి సౌజన్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. మండల ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.